Saaho Teaser On June 13th | Prabhas Reveals Sahoo Teaser Date In Instagram || Filmibeat Telugu

2019-06-10 210

Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. The latest Discussion on Sahoo is..
#prabhas
#saaho
#shraddhakapoor
#sujeeth
#dilraju
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans


ఇప్పటికే సాహూ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రయూనిట్.. షేడ్స్ అఫ్ సాహూ పేరిట పలు వీడియోలు రిలీజ్ చేసింది. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ఒక్క పాట మినహా ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.